ఆ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి 20 రోజులకు పైగా నిరీక్షించారు. తర్వాత కేంద్రంలో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కావడంతో ట్రాక్టర్ల ద్వారా మిల్లుకు తరలించారు. అక్కడా మరో రెండు రోజులు పడిగాపులు కాశా�
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో కంది రైతులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతున్నది. కొద్ది రోజులుగా సూర్యాపేట మార్కెట్లో వ్యాపా రులు కందులకు మద్దతుకు మించి క్వింటాల్‌కు రూ. 7వేల నుంచి 6,500 వరకు