తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి..నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పండబెట్టి... రెండున్నరేండ్లలో ఏటేటా పంటలను ఎండబెడుతూ ఈ సారి వంద శాతం ముంచింది. ఉమ్మడి ర
సూర్యాపేట జిల్లా.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పుణ్యమాని పచ్చని పంటలను పండించుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాల తరబడి ఉన్న నీటి గోసను కేసీఆర్ �