Partial Solar Eclipse : ఆదివారం అమావాస్య. సెప్టెంబర్ 21 రాత్రిపూట పాక్షిక సూర్య గ్రహణం ఉన్నది. కానీ ఇండియాలో ఆ గ్రహణం కనిపించదు. దక్షిణ ద్రువ దేశాల్లో మాత్రమే ఆ గ్రహణ వీక్షణకు అవకాశం ఉన్నది.
హైదరాబాద్ : ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం జూన్ 10వ తేదీన అంటే ఇవాళ ఏర్పడ్డ విషయం తెలిసిందే. గ్రహణ వీక్షణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆకర్షణీయమైన అనుభవాన్ని పంచింది. కెనడా, యునైటెడ్ స్టేట్స్, యూకే, ఉత్