ఎంపీ టికెట్ల కేటాయింపు విషయంలో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందంటూ మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం నిరసనదీక్ష చేపట్టారు.
కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంపీ సర్వే సత్యనారాయణ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. రెండు రాష్ట్రాలపై సంచలన వ్య�