Suriya40 :విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య. ఒకవైపు సింగం లాంటి పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. 24, ఆకాశం నీ హద్దురా వంటి ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటిస్తున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కత్తిచేతపట్టిన పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోన్నఈ సినిమాకి సంబంధించిన ఓపోస్టర్ విడుదలై అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.