Suriya40 :సంచలన గ్యాంగ్ రేప్ కథతో సూర్య సినిమా
Suriya40 :విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య. ఒకవైపు సింగం లాంటి పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. 24, ఆకాశం నీ హద్దురా వంటి ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటిస్తున్నాడు.

Suriya40 :విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య. ఒకవైపు సింగం లాంటి పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. 24, ఆకాశం నీ హద్దురా వంటి ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటిస్తున్నాడు.. ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఎయిర్ డెక్కన్ సంస్థ అధినేత గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు సూర్య తన 40 వ సినిమాతో బిజీగా ఉన్నాడు. నేషనల్ అవార్డు విన్నర్ పాండిరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే యదార్థ ఘటన నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

రెండేళ్ల కిందట కేరళలోని పొల్లాచి రేప్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అత్యాచార ఘటన నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అత్యాచారం చేసిన నేరస్థులను శిక్షించే పవర్ఫుల్ పాత్రలో సూర్య కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ చేసినప్పుడు సూర్య చాలా ఎమోషనల్ అయినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్ కూడా సినిమాపై ఆసక్తిని రేకిత్తిస్తోంది. జూలై 23న సూర్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సూర్య ఈ సినిమాతో పాటు హరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మరో రెండు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పెళ్లి పీటలెక్కిన జబర్ధస్త్ కంటెస్టెంట్స్
ఓటీటీలో వెంకటేశ్ నారప్ప రిలీజ్.. ఎప్పుడంటే..
కాజల్ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే..!
ఘనంగా శంకర్ కూతురి వివాహం.. హాజరైన సీఎం
‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నా: మంచు విష్ణు
‘మా’పై నాగబాబు మాటలు బాధించాయి: నటుడు నరేశ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

