కాజల్ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే..!

లక్ష్మీ కళ్యాణ్ం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. చందమామ సినిమాతో తొలి హిట్ కొట్టిన కాజల్ మగధీర చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించింది. సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలతో సినిమాలు చేస్తున్న కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో 15 ఏళ్లకు పైగానే ఉంది. ఈ క్రమంలో ఆస్తులు బాగానే కూడబెట్టింది.
కాజల్ కార్లు మరియు స్థిర ఆస్తులు వ్యాపారాలు ఇలా అన్ని కలిసి దాదాపుగా వంద కోట్ల వరకు ఉన్నాయని సమాచారం. బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే వందల కోట్ల ఆస్తులను కలిగి ఉంటారు. కాని కాజల్ కూడా వంద కోట్ల ఆస్తులు కూడబెట్టి అందరికి షాక్ ఇచ్చింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో వరసు సినిమాలు చేస్తున్న కాజల్ స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తుంది. ప్రస్తుతం తన భర్తతో కలిసి వ్యాపారం చేస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు.. బాలరాజు యాదవ్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
Sreeja Reddy | అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని శ్రీజా రెడ్డి!
Summer Holidays | మధురమైన బాల్యపు ప్రయాణం.. ‘సమ్మర్ హాలిడేస్’ మూవీ రివ్యూ
ఎఫ్ఎంజీ వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం.. నిరసనకారులను ఈడ్చుకెళ్లి అరెస్టు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

