Suraj Revanna | లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్ సెక్యులర్ (JDS) నేత సూరజ్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జేడీ(ఎస్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ(37)ను ‘అసహజ నేరం(పురుషుడిపై లైంగిక దాడి)’ ఆరోపణల కింద కర్ణాటక పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో మరోసారి సంచలనం చోటుచేసుకున్నది. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు కన్నడ పాలిటిక్స్‌ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రజ్వల్ సోదరుడు డాక్ట�