Suraj Revanna | లైంగిక వేధింపుల కేసులో సూరజ్ రేవణ్ణకు బెయిల్..!
Suraj Revanna | లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్ సెక్యులర్ (JDS) నేత సూరజ్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Suraj Revanna | లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్ సెక్యులర్ (JDS) నేత సూరజ్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జేడీఎస్ కార్యకర్తపై సూరజ్ రేవణ్ణ అసహజ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపనలున్నాయి. సూరజ్ రేవణ్ణపై భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. సూరజ్ రేవణ్ణపై 27 ఏళ్ల వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూన్ 16న గన్నికాడలోని తన ఫామ్‌హౌస్‌లో సూరజ్ రేవణ్ణ తనను లైంగికంగా వేధించాడని సదరు వ్యక్తి ఫిర్యాదులో ఆరోపించారు.
ఫిర్యాదు ఆధారంగా హోలెనరసిపుర పోలీసులు సూరజ్ రేవణ్ణపై సెక్షన్ 377, 342 కింద కేసు నమోదు చేశారు. సూరజ్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనువడు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ సూరజ్ రేవణ్ణ ఖండించారు. తన నుంచి రూ.5 కోట్లు దోపిడీ చేసేందుకు సదరు వ్యక్తి తప్పుడు ఫిర్యాదు చేశారని సూరజ్ ఆరోపించారు. సూరజ్ రేవణ్ణపై పార్టీ కార్యకర్తే లైంగిక వేధింపుల తప్పుడు కేసు పెట్టారని సూరజ్ రేవణ్ణ సన్నిహితుడు శివకుమార్ ఆరోపించారు.
Read Also :
Special Status | కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తాం : ఆర్జేడీ నేత మనోజ్ ఝా
Gaurav Gogoi | కేంద్ర ప్రభుత్వం నీట్ అభ్యర్థులను కించపర్చింది : గౌరవ్ గొగోయ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

