తొలిసారి సుప్రీంకోర్టు శీతాకాలం సెలవుల్లో ప్రత్యేక వెకేషన్ బెంచీలను నిర్వహించి చరిత్ర సృష్టించింది. డిసెంబర్ 22, డిసెంబర్ 29న సీజేఐ సూర్యకాంత్ ఈ ప్రత్యేక బెంచీలకు సారథ్యం వహించడం విశేషం.
సుప్రీంకోర్టుకు మే 22 నుంచి జూలై 3 వరకు వేసవి సెలవులను ఇప్పటికే నోటిఫై చేశారు. సెలవుల సమయంలో వెకేషన్ బెంచ్‌ల ముందుకు ఈసారి 300 కొత్త కేసులను లిస్టింగ్ చేస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ మంగళవారం వెల్లడించారు