Singireddy Niranjan Reddy | ప్రజలకు అండగా గులాబీ జెండా ఎల్లప్పుడూ ఉంటుందని, ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుకొంటుందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
బోయినపల్లి వినోద్ కుమార్ | బడుగు, బలహీన వర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రగతికి గులాబీ జెండా అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.