హైదరాబాద్ నగరం నలుదిక్కులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. దవాఖానల నిర్మాణానికి ప్రభుత్వం రూ.2400 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చింది. అనుమతుల ఉత్తర్వులు ఒక
హైదరాబాద్‌లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) దవాఖాన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలందిస్తున్నది. ఆరోగ్య రంగంలో తెలంగాణను అగ్రభాగాన నిలుపుతున్నది. ఢిల్లీలోని ఎయిమ్స్‌కు దీటుగా అన్ని రకాల వైద్యసేవలంద�