ఔను ఇప్పుడు మనందరి మదిలో మాట, తెలంగాణ ముచ్చట ఒక్కటే.. కేసీఆర్ సార్ మూడోసారి ముఖ్యమంత్రి కావలసిన చారిత్రాత్మక అవసరం ఏమిటి? తెలంగాణ తొలి ఉద్యమం జరిగినప్పుడు నేను ఏడాది పోరన్ని. మలిదశ ఉద్యమంలో పోరాటాల గడ్డ
వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం కళాశాలను ప్రభుత్వపరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా�