తెలంగాణ ఏపీ సరిహద్దు ప్రాంతాలైన సుంకేసుల డ్యామ్ నుంచి పుల్లూ రు వరకు ఇసుకను తరలించొద్దని ఏపీలోని కర్నూల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి హెచ్చరించారు.
తుంగభద్ర నదిని ఇసుక అక్రమార్కులు తోడేస్తున్నారు. ఇది తెలిసిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో వారి వ్యాపా రం మూడు పువ్వులు ఆరు కాయలుగా వ�