అందాల తార రేఖను ఆకాశానికి ఎత్తేస్తున్నది బాలీవుడ్ గాయని సునిధి చౌహాన్. ఆమె ఓ అద్భుతమైన నటి అని కొనియాడుతున్నది. 20 ఏళ్లక్రితం వచ్చిన క్లాసిక్ హిట్ చిత్రం.. పరిణీత. తాజాగా, మళ్లీ థియేటర్లలో రీ-రిలీజైంది.
తన అద్భుతమైన గళంతో మనల్ని మంత్రముగ్ధులను చేసే సునిధి చౌహాన్.. ఇప్పుడు తన ఫిట్నెస్తో ఫిదా చేస్తున్నది. ఈతరం అమ్మాయిలకు ఫిట్‌నెస్‌పై ఆసక్తి కలిగించేలా తన ఇన్‌స్టాగ్రామ్‌ని మార్చేసింది. సునిధి ఫిజికల్�