Lingala | ద్యార్థులు వేసవిలో సమయాన్ని వృధా చేసుకోకుండా క్రమశిక్షణను అలవర్చుకొని చదువుతోపాటు , కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలని సింగిల్ విండో చైర్మన్ హనుమంత్ రెడ్డి కోరారు.
ఏటా పాఠశాలలకు సెలవులు ప్రకటించగానే వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు. కరోనా కారణంగా రెండేండ్లపాటు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఈ సంవత్సరం ప్రభుత్వం పెద్ద సంఖ్యలో క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది.
వేసవి కాలంలో చిన్నారుల్లో క్రీడా నైపుణ్యతను పెంపొందించడం, నిష్ణాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దడం కోసం జీహెచ్ఎంసీ ప్రతి ఏటా సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నది.