INDW vs BANW : మహిళల ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌నూ వరుణుడు వదలడం లేదు. భారత్, బంగ్లాదేశ్ పోరుకు టాస్ తర్వాత ఆటకు అడ్డుపడిన వర్షం.. పవర్ ప్లే పూర్తికాగానే మళ్లీ మొదలైంది.
INDW vs BANW : మహిళల ప్రపంచకప్ చివరి మ్యాచ్‌లోనూ భారత పేసర్ రేణుకా సింగ్ రెచ్చిపోతోంది. తొలి ఓవర్లోనే బంగ్లాదేశ్‌కు షాకిస్తూ.. ఓపెనర్ సుమైయా అక్తర్(2)ను ఔట్ చేసింది.