సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్ టోర్నీలో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో భారత్.. 0-1తో బెల్జియం చేతిలో అపజయం పాలై రెండో స్థానంతో టోర్నీని ముగించింది.
Sultan Azlan Shah Cup : మలేషియా వేదికగా జరుగుతున్న సుల్తాన్ అజ్లాన్ షా కప్ (Sultan Azlan Shah Cup)లో ఆదరగొడుతున్న భారత హాకీ జట్టు ఫైనల్ చేరింది.గోల్స్ వర్షంతో ప్రత్యర్థులకు చెక్ పెడుతూ వచ్చిన టీమిండియా కెనడా (Candaa)ను భారీ తేడాతో చిత్�