PPF & SSY | పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) పథకాల్లో కనీస మొత్తం డిపాజిట్ చేయడం తప్పని సరి లేదంటే ఏటా ఫైన్ పే చేయాల్సి వస్తుంది.
స్థిరాదాయ పథకాలు మధ్య తరగతి మదుపరులంతా పెట్టుబడికి నష్టం రాకుండా స్థిరంగా రాబడి రావాలని కోరుకుంటారు. రిస్క్ అసలే ఉండకూడదనుకుంటారు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా అన్ని సమయాల్లోనూ నిలక�