వేసవి కాలంలో సహజంగానే చాలా మంది చల్లని మార్గాలను ఆశ్రయిస్తుంటారు. వేసవి తాపం నుంచి తట్టుకునేందుకు కొబ్బరి బొండాలు, శీతల పానీయాలు, చల్లని నీళ్లతోపాటు చెరుకు రసం కూడా ఎక్కువగానే తాగుతారు.
Beauty tips | చెరకు రసం కేవలం ఆరోగ్యానికే కాకుండా.. అందానికి కూడా తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖంపై మొటిమలు, మచ్చలు ఉంటే చెరుకు రసంతో చెక్ పెట్టుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. మరి అదెలాగో ఇప్పు�