వర్షాలు, వరదలతో జిల్లా లో సెస్ సంస్థకు సుమారు రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు.
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు దీనిపై తాజాగా మళ్లీ విచారణ జరిపి 4