యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు హీరో సుధీర్ బాబు. భవ్య క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ ఇతర ముఖ్�
కథానాయకుడిగా పదేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు సుధీర్ బాబు. ‘శివ మనసులో శృతి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సుధీర్ బాబు…‘ప్రేమ కథా చిత్రమ్’, ‘సమ్మోహనం’, ‘వీ’ చిత్రాలతో హీరోగా పేరు తెచ్చుకున్న