ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. వికారాబాద్ జిల్లాలో గతంతో పోలిస్తే ఫలితాలు మెరుగుపడగా, రంగారెడ్డి జిల్లాకు రాష్ట్రంలోనే 5వ స్థానం దక్కింది.
మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలు సమకూరి సర్కారు బడుల రూపురేఖలు మారాయి. కార్పొరేట్‌కు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.