మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటైర్టెనర్ ‘లిటిల్ హార్ట్స్'. సాయిమార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్యహాసన్ నిర్మించిన ఈచిత్రం ఇటీవల విడుదలై విజవంతంగా ప్రదర్శితమవుతున్నది.
‘కింగ్డమ్' చిత్రానికి వస్తున్న ఆదరణ మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిస్తున్నది. యూఎస్ ప్రీమియర్ల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా మంది ఫోన్ చేసి “అన్నా మనం హిట్ కొట్టినం’ అంటూ ఎమోషనల్‌గా ఫీలవుతున్న�