CBI new Director | కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) నూతన డైరెక్టర్‌గా 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్‌ను నియమించారు. ప్రవీణ్ సూద్ రెండేళ్లపాటు సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.
నియమించిన కేంద్రం.. ఉత్తర్వులు జారీ జైస్వాల్ 1985ఐపీఎస్ బ్యాచ్, మహారాష్ట్ర క్యాడర్ అధికారి ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా సేవలు న్యూఢిల్లీ, మే 25: సీబీఐ కొత్త డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైస