Subbanna Ayyappan | భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ (Subbanna Ayyappan) (70) అనుమానాస్పద స్థితిలో మరణించారు.
భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ ‘పద్మశ్రీ’ సుబ్బన్న అయ్యప్పన్ (70) అనుమానాస్పద స్థితిలో మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన మృతదేహం కావేరీ నదిలో శనివారం కనిపించిం�