Heinrich Klaasen: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాదీ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ చేసిన స్టంపింగ్ హైలెట్. పంజాబీ కెప్టెన్ ధావన్‌ను అతను స్టంప్ ఔట్ చేశాడు. మెరుపు వేగంతో క్లాసెన్ బెయిల్స్‌ను ఎగరకొట్టేశాడు.
KL Rahul: ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ ఔటైన తీరు చూడాల్సిందే. అశ్విన్ వేసిన బౌలింగ్‌లో.. లబుషేన్ అనూహ్యంగా ఔటయ్యాడు. ఆఫ్ లెన్త్పై పడిన బంతిని రివర్స్ స్వీప్ చేసేందుకు అశ్విన్ ప్రయత్నించాడు. �