రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ర్యాగింగ్ భూతం జడలు విప్పి కరాళనృత్యం చేస్తున్నది. పలుచోట్ల జూనియర్ విద్యార్థులపై సీనియర్లు, కొందరు అధ్యాపకుల వేధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. ఇప్పటికే వివిధ కళాశాలల్
పాఠశాల యాజమాన్యం ర్యాగింగ్‌పై దృష్టి సారించకపోవడంతో ఓ విద్యార్థి మానసిక వేధింపులకు గురయ్యాడు. దీంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బుధవారం ఆల�