నేటితరం తల్లిదండ్రులు.. పిల్లలకు అధిక స్వేచ్ఛ ఇస్తున్నారు. దాంతో, వాళ్లు చిన్నవయసు నుంచే మొండిగా తయారవుతున్నారు. అదే తీరుగా పెరుగుతూ.. లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు.
Kid Refuses To Go To School | ఒక బాలుడు స్కూల్కు వెళ్లేందుకు నిరాకరించాడు. మంచాన్ని పట్టుకుని దానిని వదలలేదు. ఈ నేపథ్యంలో ఆ బాలుడ్ని మంచంతో సహా స్కూల్కు తీసుకెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.