Street Play On Stray Dogs | కుక్కల బెడదపై వీధి నాటకాన్ని ప్రదర్శించారు. ఇంతలో అక్కడకు వచ్చిన ఒక కుక్క తన అసలు పాత్రను పోషించింది. ఆ ఆర్టిస్ట్‌ను నిజంగా కరిచింది. దీంతో అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
స్త్రీ హృదయాన్ని తెలుగువారికి ఆవిష్కరించడానికి అహరహం శ్రమించాడు చలం. అదే రీతిన నాటక రంగంలో స్త్రీ సమస్యను, హృదయాన్ని ‘గోగ్రహణం’ అనే నాటికలో ఏకకాలంలో గొప్పగా ఆవిష్కరించాడు తనికెళ్ళ భరణి.