పేపర్, వెదురు, ప్లాస్టిక్ స్ట్రాలను ఎక్కువగా వాడుతున్నారా? కూల్‌డ్రింక్స్, కొబ్బరిబొండాలను వాటితోనే తాగుతున్నారా?అయితే మీరు వాటి వాడకాన్ని వెంటనే తగ్గించండి. లేదంటే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది.
ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో స్తబ్ధత నెలకొన్నది. కొన్ని నెలల కిందటే కేంద్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ప్లాస్టిక్ పరిశ్రమలు ప్రత్యామ్నాయ మార�