Stranger Things Grand Finale | ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను ఉర్రూతలూగించిన నెట్ఫ్లిక్స్ మెగా హిట్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' చివరి సీజన్ (సీజన్ 5) ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.
Stranger Things 5 | ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన వెబ్ సిరీస్లలో 'స్ట్రేంజర్ థింగ్స్' (Stranger Things) సిరీస్కు ప్రత్యేక స్థానం ఉంది.