రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది. ఇసుక లేక స్టాక్యార్డ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వర్షాలు తీవ్రమైతే మరిన్ని ఇబ్బందులు తప్పేలాలేవని నిర్మాణరంగంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. రా�
నగరంలో ఇసుకకు కొరత ఏర్పడకుండా ఔటర్ రింగురోడ్డుకు నలువైపులా నాలుగు ఇసుక స్టాక్యార్డ్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీజీఎండీసీ) నిర్ణయించింది.