మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదని, ఇందులో భాగంగా మహిళా సంఘాలకు స్కూల్స్ యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను అప్పగించిందని కల్టెకర్ పమేలా సత్పతి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్రంలోని వేలాది మంది కుట్టుపని కార్మికుల పొట్టలు కొట్టిందని ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ కార్మికుల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప�