బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, రాష్ర్టానికి రావాల్సిన నిధుల గురించి చర్చించి బీజేపీ నాయకులు ఇప్పించాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం
ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత ఎనిమిదేండ్లలో దాదాపు పదిహేను సార్లు సొంతరాష్ర్టానికి వెళ్లారు. వెళ్లిన ప్రతిసారీ వేల కోట్ల నిధులు తన రాష్ర్టానికి కుమ్మరిస్తూ వచ్చారు. 2015 నుంచి 2020 మధ్యన కేం�