భారత్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత గణాంకవేత్త కల్యంపూడి రాధాకృష్ణరావు (102) ఇక లేరు. సీఆర్ రావుగా ప్రపంచానికి చిరపరిచితులైన ఆయన అనారోగ్యంతో బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు.
ప్రపంచ ప్రఖ్యాత గణాంకశాస్త్ర నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావుకు స్టాటిస్టిక్స్‌లో అత్యున్నత గౌరవం దక్కింది. గణాంకశాస్త్ర రంగంలో నోబెల్ పురస్కారంగా పరిగణించే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక