Yashasvi Jaiswal: టీమిండియా ఓపెనర్ జైస్వాల్ ఇప్పుడు స్వదేశీ క్రికెట్లో కొత్త జట్టుకు ఆడనున్నాడు. అతను ముంబై టీంను వీడనున్నాడు. వచ్చే సీజన్లో గోవా తరపున ఆడేందుకు అతను ప్లాన్ చేస్తున్నాడు.
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో తెలంగాణ ప్లేయర్ల పతకాల వేట కొనసాగుతున్నది. సోమవారం జరిగిన పురుషుల కే-4 1000మీటర్ల కనోయింగ్లో రాష్ట్ర జట్టుకు కాంస్య పతకం దక్కింది.