కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై చర్యలు చేపట్టడంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామస్తులు ధ్వజమెత్తారు
తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీఎస్పీసీబీ)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15 మంది సభ్యులతో ఏర్పాటుచేసిన ఈ బోర్డులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా, బోర్డు కార్యదర్శి మెంబర్ �