‘మీ అబ్బాయి ఆటల్లో చాలా చురుకుగా ఉన్నాడు. ఇటీవల నిర్మల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచాడు. ఇలాగే ఆడితే రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించగలుడు. ఒక్కసారి నేషనల్స�
‘మీ అబ్బాయి ఆటల్లో చాలా చురుకుగా ఉన్నాడు. ఇటీవల నిర్మల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచాడు. ఇలాగే ఆడితే రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించగలుడు.