ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) రాష్ట్ర 3వ మహాసభలను ఈ నెల 27, 28, 29 తేదీల్లో యాదగిరిగుట్టలో నిర్వహించనున్నట్టు సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ తెలిపారు.
సోనియా, రాహుల్ వద్దే తేల్చుకుంటా రేవంత్‌రెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్ హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్‌లో విభేదాలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఆ పార్టీ భువనగిరి కూడా శుక్రవారం ఢి�