మార్కెట్ లో మనకు అనేక రకాల వెరైటీ పండ్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. చాలా మంది ఈ పండ్లను కొని తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక అలాంటి పండ్లలో స్టార్ ఫ్రూట్ కూడా ఒకటి.
తాజా పండ్లు తినడం ఆరోగ్యకరమని తెలిసిందే. ముఖ్యంగా కొన్నిరకాల పండ్లను తరచూ తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు, ఖనిజలవణాలు పుష్కలంగా అందుతాయి. వాటిలో ఒకటి స్టార్ ఫ్రూట్. వేసవిలో ఎక్కువగా లభించ