అధ్యాపకుల నియామకం చేపట్టాలంటూ వికారాబాద్ జిల్లా తుంకులగడ్డ ఎస్టీ గురుకుల కళాశాల విద్యార్థినులు ఉపవాస దీక్షతో ఆందోళన చేపట్టారు. గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గురుకులం ఎదుట ఆందోళన చేశారు.
ఆదిలాబాద్ ఎస్టీ గురుకుల కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న జాదవ్ సిద్ధు పాముకాటుకు గురయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా సమీపంలో గల గిరిజన గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో మొదటి సం�