దిగుబడులు రాక.. పెట్టుబడులు భారమై జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లుపల్లె గ్రామంలో అప్పుల బాధతో మిర్చి రైతు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ కొండాపూర్‌లో కన్నడ నటి శోభిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గచ్చిబౌలి సీఐ హబీబ్ ఉల్లా ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం కన్నడ నటి శోభిత తన భర్త సుధీర్‌తో కలిసి కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీ స