మండలంలోని చిన్నరాజమూర్ గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రా రంభం కానున్నాయి. ఆలయాన్ని రం గురంగుల విద్యుద్దీపాలతో నిర్వాహకులు సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఉత్సవాలన�
తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం ఇర్కిచేడు గ్రామ సమీపంలో కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ నాయకులు ఎన్నికల సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో నిర్వహించేందుకు అనుమతులు తీసుకోక