సుల్తానాబాద్‌లో లారీ బీభత్సం వెనుక నిర్లక్ష్యమే అసలు కారణంగా కనిపిస్తున్నది. డ్రైవర్ మద్యం మత్తులో అదుపుతప్పి రోడ్డుపై ప్రమాదకరంగా వెళ్తుండగా.. వెనుకే వస్తున్న ఓ వాహనదారుడు గుర్తించి, డయల్ 100కు ఫోన్ �
సుల్తానాబాద్‌లో శుక్రవారం సాయంత్రం ఓ లారీ బీభత్సం సృష్టించింది. మద్యంమత్తులో ఉన్న డ్రైవర్ ఇష్టమొచ్చినట్లు నడుపుతూ ఆరు బైక్‌లు, గప్‌చుప్ బండిని ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.