ఆదాయం లేదు.. డబ్బుల్లేవు.. జీతాలివ్వలేమంటున్న కాం గ్రెస్ సర్కారు ఉన్న నిధులను ఖర్చు చేయలేక రాష్ర్టాన్ని తిరోగమన దిశలో నడుపుతున్నది. కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా వినియోగించలేకపోతున్నది.
పాఠశాల విద్యాశాఖలో సంస్కరణల చేపట్టాలన్న సర్కార్ ఆలోచన కొత్త సమస్యలు తెచ్చిపెట్టనుందా? గందరగోళంలోకి నెట్టనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఎస్ఎస్ఏలో నిధుల పెంపునకు కేంద్రం మోకాలడ్డు ప్రతిపాదనల్లోనే సీలింగ్.. నేడు పీఏబీ సమావేశం హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్ట్‌లో నిధుల పెంపు ప్రతిపాదనలకు �