నిన్నటివరకు ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ విషయంలో అనేక అనుమానాలు తలెత్తాయి. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతోన్న ట్రిపుల్ ఆర్ సినిమా అక్టోబర్ 13న విడుదల కావడం కష్టమేనని వార్తలు వినిపించాయి.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). చారిత్రక అంశాలకు ఫిక్షన్‌ను జోడించి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాల