ఏ సంస్థలో అయినా తన పరిధిలోకి వచ్చే పనులు మాత్రమే చేస్తారు. కానీ, కరీంనగర్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
Crime news | జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులోని ఎస్సారెస్పీ కాకతీయ కాలువలో పడిన కారును పోలీసులు బుధవారం వెలికితీశారు. కారులో ఇరువురి మృతదేహాలు లభ్యమయ్యాయి.