నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి వేసవి తాగునీటి అవసరాలపై కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) ఆధ్వర్యంలో త్రీమెన్ కమిటీ సోమవారం సమావేశం కానున్నది.
నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి వాటాలను మీరే తేల్చుకోండంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చేతులెత్తేసింది. ఇరు రాష్ర్టాల సీఈలతో కమిటీ వేసి చేతులు దులుపుకొన్నది. మరోసారి భేటీ కావాల�