Srisailam Brahmotsavam | నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో జరిగిన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం వల్ల విజయవంతంగా ముగిసాయని ఆత్మకూర్ డీఎస్పీ రామంజి నాయక్ వెల్లడించారు.
శ్రీశైలం (Srisailam) మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. పాతాళగంగ పుణ్యస్నానానికి వచ్చిన తండ్రి, కుమారుడు మృతిచెందారు. శివదీక్ష విరమణకు వచ్చిన ఓ కుటుంబం తెలంగాణ పరిధిలోని లింగాలగట్టు పాత